భోపాల్: తనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే ర. 100 కట్టాల్సిందిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకర్ చెప్పారు. ఆయా సొమ్మును పార్టీ పనుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం ఆమె ఖాండ్వా వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా సమయం వృథా అవుతోందని, కొన్ని కార్యక్రమాలకు గంటల కొద్దీ ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ స్థానిక మండల్ యూనిట్‌లో రూ. 100 కట్టడం ద్వారా తనతో సెల్ఫీ తీసుకోవచ్చన్నారు.
Pay 100 Rs for #selfies with @BJP4India @bjp4mp cabinet minister @UshaThakurMLA @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/4yXYWhUBGm
— Anurag Dwary (@Anurag_Dwary) July 18, 2021
Comments
Please login to add a commentAdd a comment