హైదరాబాద్: కరోనా వైరస్ ఎన్440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో సీసీఎంబీ ట్వీట్ ద్వారా స్పందించింది. ఈ వైరస్ కొత్తగా వచ్చింది కాదని, గతేడాది ఎన్440కే వైరస్‌ను గుర్తించామని తెలిపింది. ఎన్440కే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు సీసీఎంబీ స్పష్టం చేసింది.
#COVID19India #COVID19 #coronavirus
— CCMB (@ccmb_csir) May 5, 2021
In light of the many reports on coronavirus variant N440K lately, we would like to bring to your attention a few things:
1. The mutant is not new. We have been seeing it in South India since last year.@CSIR_IND @AndhraPradeshCM
(1/3)
More👇🏾
Comments
Please login to add a commentAdd a comment