
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తాంది. లష్క్రర్, జైష్, హిజ్‌బుల్,అల్‌బదర్ సంస్థలపై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది.కశ్మీర్ వ్యాలీలోని పలు చోట్ల, ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది. షోపియాన్, శ్రీనగర్, పుల్వామా, బారాముల్లాలో తనిఖీలు చేస్తున్నారు.