సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. జూలై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరుగునున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్ భవనంలోనే మాన్‌సూన్ సెషన్ జరుగనుంది.
ఇక, శీతాకాల సమావేశాలు జూలై 17 నుంచి ఆగస్టు 10 వరకు జరుగునున్నాయి. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీ పరిపాలనాధికారాల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే, ఉమ్మడి పౌరస్మృతిపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. సాధారణ ఎన్నికలకు ముందు ఇవే చివరి వర్షాకాల సమావేశాలు కానున్నాయి.
ఇది కూడా చదవండి: వీడియో: అక్కడ కాంగ్రెస్ దూకుడు.. ప్చ్.. బీజేపీ వెనుకంజ!
Comments
Please login to add a commentAdd a comment