రైలులో మంటలు... నాలుగు బోగీలు దగ్ధం | Passenger Train Caught Fire In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ: రైలులో మంటలు.. కాలిన నాలుగు బోగీలు

Published Mon, Jun 3 2024 5:40 PM | Last Updated on Mon, Jun 3 2024 6:57 PM

Passenger Train Caught Fire In Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్యాసింజర్‌ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం(జూన్‌3) ఢిల్లీ సరితా విహార్‌లో తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మంటలంటుకున్నాయి. దీంతో రైలులోని నాలుగు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటలార్పడానికి ఐదు ఫైర్‌ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement