బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ | Prime Minister Narendra Modi will Visit Badrinath Kedarnath | Sakshi
Sakshi News home page

బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ

Published Thu, Apr 14 2022 9:00 AM | Last Updated on Thu, Apr 14 2022 9:00 AM

Prime Minister Narendra Modi will Visit Badrinath Kedarnath - Sakshi

గోపేశ్వర్‌ (ఉత్తరాఖండ్‌): హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్‌ ధామ్‌ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్‌నాథ్‌ మే 6, బద్రీనాథ్‌ మే 8న తెరుచుకోనున్నాయి. 

చదవండి: (మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement