వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ | Raghavendra Rajukumar Visits Puneeth Fan House At Channapatna | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన రాఘవేంద్ర రాజ్‌కుమార్‌

Published Thu, Nov 11 2021 5:18 PM | Last Updated on Thu, Nov 11 2021 5:18 PM

Raghavendra Rajukumar Visits Puneeth Fan House At Channapatna - Sakshi

వెంకటేశ్‌ కుటుంబంతో రాఘవేంద్ర రాజ్‌కుమార్‌   

బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిని తట్టుకోలేక చెన్నపట్టణ తాలూకా ఎలేకేరి నివాసి వెంకటేశ్‌ (25) అన్నపానీయాలు మాని తీవ్ర కలతచెంది గతవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పునీత్‌ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ బుధవారంనాడు వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వెంకటేశ్‌ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  

చదవండి: (పునీత్‌ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్‌ ఫెలో అంటూ విమర్శలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement