సీనియర్‌ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు | Railways earns Rs 2,242 cr more from senior citizens | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు

Published Tue, May 2 2023 6:23 AM | Last Updated on Tue, May 2 2023 6:23 AM

Railways earns Rs 2,242 cr more from senior citizens - Sakshi

న్యూఢిల్లీ: సీనియర్‌ సిటిజన్ల టికెట్‌ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు 40% టికెట్‌ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement