Rajya Sabha Elections 2022: BJP Releases First List With 16 Candidates, Details Inside - Sakshi
Sakshi News home page

Rajya Sabha Elections 2022: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు..

Published Sun, May 29 2022 7:21 PM | Last Updated on Mon, May 30 2022 8:58 AM

Rajya Sabha Elections 2022: BJP Releases List 16 Candidates - Sakshi

సాక్షి, ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసింది. 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్‌ గోయల్‌కు అవకాశం కల్పించారు.
చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం

బీజేపీ అభ్యర్థులు వీరే:
నిర్మల సీతారామన్‌, జగ్గేశ్‌- కర్ణాటక
పీయూష్‌, అనిల్‌ సుఖ్‌దేవ్‌-మహారాష్ట్ర
సతీష్‌ చంద్ర, శంభు శరణ్‌-బిహార్‌
కృష్ణలాల్‌-హర్యానా
కవితా పటిదార్‌-మధ్య ప్రదేశ్‌
గణశ్యామ్‌-రాజస్థాన్‌
లక్ష్మికాంత్‌ వాజ్‌పేయి, రాధామోహన్‌, సురేంద్రసింగ్‌, బాబురామ్‌, దర్శణ సింగ్‌, సింగీత యాదవ్‌- ఉత్తరప్రదేశ్‌
కల్పన సైని- ఉత్తరాఖండ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement