
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ద్వైమాసిక రివ్యూను గురువారం ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో రెండురోజుల సమావేశం అనంతరం మానిటరీ పాలసీ కమిటీ రేటు యథాయథంగా ఉంచేలా ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద యథాతథంగా ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment