
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగుతున్న నదిలో కారుతో సహా చిక్కుకున్న ఓ వ్యక్తిని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సురక్షితంగా కాపాడింది. నదిలో కారుపై ఉండి సాయం కోసం ఎదురుచూసిన అతడి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.
పౌడీ గర్వాల్ జిల్లా శ్రీ యంత్ర తపు ప్రాంతంలో వరదలో ప్రయాణించినప్పుడు ఇతడి కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అతను స్థానికుడే అని, క్షేమంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఎస్‌ఆర్‌ఎఫ్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Uttarakhand: In an operation, late last night, SDRF(State Disaster Response Force)rescued a man who got stuck in a raging river near Sri Yantra Tapoo in Pauri Garhwal district after his car fell into it. The rescued man is a local resident & is safe.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2022
(Video Source:SDRF) pic.twitter.com/dduE2y7JDU
Comments
Please login to add a commentAdd a comment