Bangalore Software Engineer Get Divorce From His Wife Because of Over Cleanliness- Sakshi
Sakshi News home page

భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

Published Sun, Dec 5 2021 6:30 AM | Last Updated on Sun, Dec 5 2021 11:29 AM

Techie Turned to Police to Get Divorce From His Wife Bengaluru - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు: అతి శుభ్రతతో అవస్థలకు గురిచేస్తున్న భార్యను భరించలేను, ఆమె నుంచి విడాకులు కావాలని ఓ టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు. 2009లో పెళ్లయిన ఓ జంట బెంగళూరు ఆర్‌టీ నగరలో కాపురం ఉంటోంది. ఉద్యోగ నిమిత్తం లండన్‌కు వెళ్లారు. పరిశుభ్రత పేరుతో భార్య నానా హంగామా చేసేదన్నాడు.

చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే.. )

బెంగళూరుకు తిరిగి వచ్చాక ఈ దంపతులు కౌన్సెలింగ్‌ కూడా చేయించుకున్నారు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే నిరంతరం శుభ్రత కోసం ఆమె తపించేది. పదేపదే ఉతకడం, పదే పదే తుడవడం వంటి ఆమె ప్రవర్తనను తట్టుకోలేక విడాకులు కావాలనుకుంటున్నట్లు తెలిపాడు.    

చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement