Trending Top 10 News Telugu: Evening Headlines 10th May 2022 - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Tue, May 10 2022 5:03 PM | Last Updated on Tue, May 10 2022 5:53 PM

Top 10 Telugu Latest News Evening Headlines 10th May 2022 - Sakshi

1. ఆ పేర్లు మార్చేయాల్సిందే: బీజేపీ.. 


ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్‌తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. నారాయణ అరెస్ట్‌లో కక్ష సాధింపు ఏముంది?: మంత్రి పెద్దిరెడ్డి


 టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నారాయణను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘లీక్‌ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే’


 ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మరోసారి తెరపైకి నటి లైంగిక దాడి కేసు, దిలీప్‌ భార్యను విచారించిన పోలీసులు


ప్రముఖ హీరోయిన్‌ లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ  కేసులో ప్రధాన నిందితుడైన స్టార్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ భార్య కావ్య మాధవన్‌ను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్‌ పాటిస్తే చాలు!


అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్‌ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మహేశ్‌-రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే


మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మే 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఐపీఎల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. రాబోయే సీజన్లలో ఐపీఎల్ పరిధి పెంచేలా బీసీసీఐ యోచిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!


ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త. ప్రముఖ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఎస్‌బీఐ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. వాటర్‌ బాటిల్‌ అనుకుని శానిటైజర్‌ని తాగిన అథ్లెట్లు


నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మాజీ మంత్రి నారాయణపై మరో కేసు


మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదైంది.  అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ కేసులో అవినీతి అంశానికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement