
1. నిరసనకారులను కాల్చి చంపేయమని ఆదేశించిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలో తప్పేముంది?.. కౌంటర్‌లతో కొత్త రగడ
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. Cricket Betting Mafia: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు
పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. రాహుల్ వీడియోపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు.. విమర్శలపై జగ్గారెడ్డి ఘాటు స్పందన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లో ఉన్న పర్సనల్ వీడియో ఒకటి రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నేపాల్ ఖాట్మాండులో ఓ వివాహ వేడుకకు హాజరైన రాహుల్.. పబ్‌లో ఉన్న వీడియో బయటకు వచ్చింది.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. AP: సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ఇండియా నుంచి వందో యూనికార్న్..ఎక్కడో తెలుసా?
యంగ్ ఎంట్రప్యూనర్లు ఇండియాలో పెరిగిపోతున్నారు. సంప్రదాయ వ్యాపార వాణిజ్య విధానాలకు టెక్నాలజీ హంగులు అద్దుతూ కొత్త కంపెనీలకు శ్రీకారం చుడుతున్నారు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. Tilak Varma: తిలక్ నువ్వు ఇలా కూడా చేస్తావా? పాపం బేబీ ఏబీడీ! వీడియో వైరల్
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉన్నా ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. తాజా ఎడిషన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. Director Parasuram: ఈ సినిమాను మహేశ్ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే
దర్శకుడు పరశురామ్ తాజాగా రూపొందించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ మరికొద్ది రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10 Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల..
పండ్లలో రారాజు మామిడి. మరి వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్ కదా! ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఈ పండ్లను టేస్ట్ చేస్తారు.
►పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment