టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news Morning headlines 21th July 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Thu, Jul 21 2022 10:06 AM | Last Updated on Thu, Jul 21 2022 10:44 AM

top10 telugu latest news Morning headlines 21th July 2022 - Sakshi

1. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌.. ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ కోసం సర్వం సిద్ధమైంది. భారత దేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్‌ మరికొన్ని గంట్లలో వీడిపోతుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి



2.హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్‌’లో ట్విస్ట్‌
అన్నాడీఎంకేలో నంబర్‌–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. UK: బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం...రిషి X ట్రస్‌
భారత మూలాలున్న బ్రిటన్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ (42) చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. దెబ్బ తిన్న భారీ టెలిస్కోప్‌ జేమ్స్‌ వెబ్‌.. ఆందోళనలో నాసా
అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం: అది సామాజిక ఆర్థిక నేరం
ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో జరిగిన రూ.371 కోట్ల కుంభకోణం సామాజిక–ఆర్థిక నేరమని హైకోర్టు తెలిపింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆయనే నా భర్త.. ఇదే సాక్ష్యం: కాంగ్రెస్‌ నేత నవ్యశ్రీ
కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్‌ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్‌ టీమ్‌పై రిలయన్స్‌ కన్ను!
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. క్రికెట్‌ ప్రపంచంలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఈడీ ముందుకు సోనియా
నేషనల్‌ హెరాల్డ్‌–ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. భారత కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..!
ఇంగ్లండ్‌ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరీబీయన్‌ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో విండీస్‌తో భారత్‌ తలపడనుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆ సస్పెన్స్‌ తెలియాలంటే పరంపర-2 చూడాల్సిందే..
.గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement