1. జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో బయటపడ్డ శివలింగం!
ఉత్తరప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్’ ప్రాంగణంలో శివలింగం బయటపడిందన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ బాల్స్.. తల పట్టుకున్న అధికారులు
ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు బయటకు రావడం..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. స్వతంత్ర భారతంలో అది అతి పెద్ద విధ్వంసం
దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్
చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్
తన కూతురికి చదువు చెప్పిస్తాడేమో అనే ఉద్దేశంతో అతని దగ్గరికి పంపిస్తే.. ఆ వృద్ధుడు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసు.. పోలీసులకు ఊహించని ట్విస్ట్
బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. అఙ్ఞాతంలో కరాటే కల్యాణి.. ఫోన్ స్విచ్ ఆఫ్
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులకు కేంద్రం భారీ షాక్!
రిలాక్సేషన్ కోసం ఆడే ఆన్‌లైన్ గేమ్స్ ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్‌పై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న జీఎస్టీ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. కార్పోరేట్ ట్యాక్స్.. జోబైడెన్ వర్సెస్ జెఫ్ బేజోస్
అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వివిధ దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment