1. జ్ఞానవాపి మసీదు పిటిషన్: వీడిన సస్పెన్స్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల చింతన్ శిబిర్ నిర‍్వహించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా మూడు రోజుల పాటు ఈ భేటి జరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలను అందుకుంది. యూపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్‌పై వెళ్తూ..
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేరు: మంత్రి అంబటి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు..
దిశ కేసులో ఊహించిన ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. అదిరిందయ్యా.. ఇందూరు పంచ్
ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ (52 కేజీల విభాగం)లో ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. Shekar Movie Review: ‘శేఖర్’ మూవీ రివ్యూ
యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. తాజాగా విడుదులైన శేఖర్ మూవీ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. షాకిచ్చిన వేదాంతు, వందల మంది ఉద్యోగుల తొలగింపు!
ఎడ్‌టెక్ కంపెనీ వేదాంతు 424 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు వారాల క్రితం 200 మందికి ఉద్వాసన పలకడంతోపాటు కొత్తగా 1,000 మందిని చేర్చుకోనున్నట్టు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్‌లో నోట్ల ముద్రణ
దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు అప్పటి బ్రిటీష్ ఇండియాలో హైదరాబాద్ స్టేట్ ప్రిన్సిలీ స్టేట్‌గా ఉండేది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment