టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 25th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Tue, Oct 25 2022 4:57 PM | Last Updated on Tue, Oct 25 2022 5:51 PM

top10 telugu latest news evening headlines 25th october 2022 - Sakshi

1. బ్రిటన్‌ కొత్త ప్రధానిగా రిషి సునాక్‌.. మనం అద్భుతాలు సాధించగలమంటూ తొలి ప్రసంగం
యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్‌ తరపున ప్రధానిగా రిషి సునాక్‌ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ 3తో భేటీ అనంతరం.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. మోదీకి కేజ్రీవాల్‌ కౌంటర్.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని ట్వీట్‌
ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. యూకేకు ప్రధానిగా మైనారిటీ సామాజిక వర్గపు వ్యక్తి.. భారత్‌లో సాధ్యమయ్యేనా?
భారత మూలాలున్న బ్రిటన్‌ నేత రిషి సునాక్‌.. ఆ దేశానికి అత్యంత చిన్నవయసులో ప్రధానిగా ఎంపిక కావడం పట్ల భారత్‌ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘ఇవాళ జ్వరం.. రేపు గుండె నొప్పి’.. రాజగోపాల్‌ రెడ్డిపై మంత్రి తలసాని విమర్శలు
 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. చింతూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రాజకీయాల దిశను మార్చబోతున్న మునుగోడు!.. దుమ్ము రేపుతున్న పార్టీలు
ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అలర్ట్‌: పాపులర్‌ డవ్‌, ఇతర షాంపూల్లో కేన్సర్‌ కారక కెమికల్స్‌, రీకాల్‌
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ యూనీ లీవర్‌ తన వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్‌, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్‌ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌
బ్యాటర్‌ అడగ్గానే అంపైర్‌ నో బాల్‌ ఇచ్చాడు... టీమిండియా ఎప్పటిలాగే చీటింగ్‌ చేసి గెలిచింది... ముందేమో అంపైర్‌ నోబాల్‌ ఇవ్వలేదు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. నయన్‌ దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తి
స్టార్‌ హీరోయిన్‌ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భారత్‌లో అదరగొట్టిన ధంతేరాస్‌ సేల్స్‌, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం!
ధంతేరాస్‌ దగదగలతో బంగారం వ్యాపారం జోరుగా సాగింది. కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న మార్కెట్‌ రెండు సంవత్సరాల తర్వాత తిరిగి పుంజుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement