1. సిగ్గులేని బ్రోకర్లు.. ‘తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు’పై ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్
తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. ‘పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే’
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించింది చంద్రబాబు మనుషులేనని రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు స్పష్టం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. మునుగోడు ఎఫెక్ట్.. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్?
మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. అసాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ
గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. గుజరాత్‌లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి.. మాములు వ్యక్తి కాదుగా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌లో గెలుపు కోసం అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ
సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుతో ఆ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సంస్థలోని సగానికిపైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. అతడిని తప్పించారా? టీమ్ బస్సు మిస్ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు!
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు?
మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆందోళనపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment