టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 9th August 2022 | Sakshi
Sakshi News home page

Trending Telugu News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Tue, Aug 9 2022 4:59 PM | Last Updated on Tue, Aug 9 2022 5:05 PM

top10 telugu latest news evening headlines 9th August 2022 - Sakshi

1. సీఎం పదవికి నితీష్‌ రాజీనామా.. తేజస్వీ యాదవ్‌కు బంపర్‌ ఆఫర్‌!
బీహార్‌ పాలిటిక్స్‌లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్‌ కుమార్‌ బీహార్‌ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మహారాష్ట్ర కేబినెట్‌: ఆడబిడ్డను బలిగొన్నోడికి మంత్రి పదవా? బీజేపీ ఉపాధ్యక్షురాలి ఆగ్రహం
చాలరోజుల సస్పెన్స్‌ తర్వాత ఏక్‌నాథ్‌ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్‌ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది.  తే ఈ కేబినెట్‌ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?
2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. షాకింగ్‌ ఘటన:ప్రియుడి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది
ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు
కొండ‌కోన‌ల్లో ఉంటూ ప్ర‌కృతిని కాపాడుతున్న అడ‌వి బిడ్డ‌ల‌కు అంత‌ర్జాతీయ ఆదివాసీ దినోత్స‌వ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌
స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఏపీకి అన్యాయం చేసే దిశగా టీడీపీ ఎంపీల చర్యలు: మార్గాని భరత్‌
పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో స్పష్టం చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వారానికి 4 రోజులే పని, త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి కొత్త లేబ‌ర్ చ‌ట్టాలు!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్‌.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు
2017వ సంవత్సరం.. స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు వచ్చిన ఆ గుంపులోనే అమెరికాకు చెందిన ఆరేళ్ల..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి
ప్రముఖ హాలీవుడ్‌ నటి, దర్శకురాలు అన్నే హెచే కోమాలోకి వెళ్లారు. ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement