టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 10th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Mon, Oct 10 2022 11:03 AM | Last Updated on Mon, Oct 10 2022 11:26 AM

Top10 Telugu Latest News Morning Headlines 10th october 2022 - Sakshi

1. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత
సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.ములాయం.. ఓ అద్భుతమైన వ్యక్తి: ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ములాయం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
 సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా'
జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఎంపీటీసీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్‌
ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారిన ఈ ఎన్నికలు..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అధిష్టానం తటస్థం.. సంకట స్థితిలో కాంగ్రెస్‌ నేతలు?
కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ఆ పార్టీలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పక్షానికి ప్రయోజనం చేకూరని న్యాయమైన పోటీని చూడబోతున్నారంటూ అభ్యర్థి శశిథరూర్‌..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఎలెన్‌ మస్క్‌ తైవాన్ శాంతి ప్రతిపాదన...పొగడ్తలతో ముంచెత్తిన చైనా
యూఎస్‌లోని చైనా రాయబారి క్విన్‌ గ్యాంగ్‌ టెస్లా దిగ్గజం ఎలెన్‌ మస్క్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనా తైవాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. WhatsApp update: అదిరిపోయే అప్‌డేట్‌,అడ్మిన్‌లకు ఫుల్‌ జోష్‌
ప్రముఖ మెసేజింగ్ యాప్  వాట్సాప్  బంపర్‌ ఆఫర్​ ప్రకటించింది. గ్లోబల్‌గా బహుళ ప్రజాదరణ పొందిన వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్‌డేట్స్‌ తీసుకొస్తోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పాపం ఇషాన్‌ కిషన్‌! ఇది నా హోం గ్రౌండ్‌.. వాళ్లు సెంచరీ చేయమన్నారు!
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకున్నాడు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్‌ కావడం కామన్‌. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్‌లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌.. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement