టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news morning headlines 14th November 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Mon, Nov 14 2022 10:33 AM | Last Updated on Mon, Nov 14 2022 12:53 PM

top10 telugu latest news morning headlines 14th November 2022 - Sakshi

1. సుప్రీంలో అమరావతి రాజధాని కేసు.. అన్నిటిని కలిపే విచారణకు..
సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నింటిని లిస్ట్‌ చేసి విచారించనున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా రికార్డులు బద్దలుకొట్టిన తేజస్వీ సూర్య
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించారు. ఐరన్‌మ్యాన్ రిలే ఛాలెంజ్‌ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో స్పీడ్‌ పెంచిన బీజేపీ.. ఆ మూడు రోజలు ఎంతో కీలకం!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. రాబోయే ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్‌ పెట్టాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గూగుల్‌ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్‌, 
దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్‌ను మెప్పించి విజేతగా నిలిచాడు 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రచ్చ కోసం 'ఇంటి' బాట
పేదలు కోరుకునేది తినటానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవటానికి ఓ గూడు! వీటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. తాండూరు కోసమే పెద్ద రిస్క్‌ చేశా.. లేకపోతే రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణిగా.
నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్‌ తీసుకున్నానని వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ట్విటర్‌: క్షమాపణలు చెప్పిన ఎలన్‌ మస్క్‌! ఎందుకంటే.
ట్విటర్‌(ట్విట్టర్‌) కొత్త బాస్‌, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌.. క్షమాపణలు చెప్పాడు. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ పని తీరు నిదానించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!
గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. చరిత్ర సృష్టించిన కర్ణాటక క్రికెటర్‌.. వన్డేల్లో 407 పరుగులు, రోహిత్‌ రికార్డు బద్ధలు
50 ఓవర్ల ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్‌ జిల్లా అండర్‌-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్‌!
‘కడల్‌’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్‌ కార్తీక్‌, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్‌ మంజిమా మోహన్‌ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement