
ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న సమయంలో, తనలో గూడుకట్టుకున్న ఒత్తిడి, భయాన్ని తొలిగించుకోవడానికి హాస్యాన్ని ఆశ్రయించి, తన పేరును ‘కోవిడ్ కపూర్’గా మార్చుకున్నాడు బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి. ఇతను ఒక ట్రావెల్ సైట్‌ను నడుపుతున్నాడు. తొలిసారిగా ‘నా పేరు కోవిడ్. అయితే నేను వైరస్ కాదు’ అని ట్విట్ చేసినప్పుడు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక కోవిడ్ మీద తేలికపాటి జోక్స్ మొదలయ్యాయి. తానొక జోక్ చెబితే ఫాలోవర్స్ మరికొన్ని జోక్స్ చెప్పేవాళ్లు. మొత్తానికైతే ఈ కోవిడ్ జోక్స్‌తో కపూర్ ‘మినీ సెలబ్’గా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment