
ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర: రోడ్డు పక్కల మూటల కొద్దీ చాక్లెట్లు కనిపించడంతో పిల్లలు, పెద్దలూ దొరికినన్ని పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి సమీపంలోని హుడ్లుమనె వద్ద జరిగింది. తాజా లాక్‌డౌన్ సమయంలో ఓ చాక్లెట్ల వ్యాపారి అమ్ముడుపోకుండా గడువు(ఎక్స్‌పైరీ) ముగిసిన క్వింటాల్‌కు పైగా చాక్లెట్లను నగరసభ చెత్త ట్రాక్టర్‌లో పడేశారు. వాటిని పౌర కార్మికులు రోడ్డు పక్కన విసిరేశారు. పెద్దమొత్తంలో చాక్లెట్లు పడి ఉన్నాయని తెలిసి చిన్నపిల్లలు, పెద్దలు ఎత్తుకెళ్లారు
Comments
Please login to add a commentAdd a comment