రేపు కేంద్ర కేబినేట్‌ భేటీ | Union Cabinet To Meet On 18th July | Sakshi
Sakshi News home page

రేపు కేంద్ర కేబినేట్‌ భేటీ

Published Wed, Jul 17 2024 7:19 PM | Last Updated on Wed, Jul 17 2024 8:14 PM

Union Cabinet To Meet On 18th July

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు(గురువారం) కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. గురువారం ఉదయం 10:30 గంటలక కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement