న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ ) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు.
ఈ కమిటీలో దిగువసభ నుండి ప్రభుత్వ, ప్రతిపక్షం నుండి 21 మంది సభ్యులు ఉంటారని ప్రకటించారు . అదనంగా, ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. లోక్‌సభ నుంచి జేపీసీకి చెందిన 21 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది.
1. జగదాంబిక పాల్
2. నిషికాంత్ దూబే
3. తేజస్వి సూర్య
4. అపరాజిత సారంగి
5. సంజయ్ జైస్వాల్
6. దిలీప్ సైకియా
7. అభిజిత్ గంగోపాధ్యాయ
8. డీకే అరుణ
9. గౌరవ్ గొగోయ్
10. ఇమ్రాన్ మసూద్
11. మహ్మద్ జావేద్
12. మౌలానా మొహిబుల్లా నద్వీ
13. కళ్యాణ్ బెనర్జీ
14. ఎ రాజా
15. లావు శ్రీ కృష్ణ దేవరాయలు
16. దిలేశ్వర్ కమైత్
17. అరవింద్ సావంత్
18. సురేష్ గోపీనాథ్
19. నరేష్ గణపత్ మ్హస్కే
20. అరుణ్ భారతి
21. అసదుద్దీన్ ఒవైసీ
21 MPs from Lok Sabha who will be members of the JPC are - Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6
— ANI (@ANI) August 9, 2024
Comments
Please login to add a commentAdd a comment