వాలా దశాబ్ది ఉత్సవాలు
నిర్మల్‌టౌన్: నిర్మల్ వాకర్స్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ (వాలా) దశాబ్ది ఉత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్, చెస్, వాలీబాల్, క్యారమ్స్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాలం శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో పాల్గొన్న వాలా సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment