ఎన్నికల జాగారం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల జాగారం

Published Wed, Feb 26 2025 7:19 AM | Last Updated on Wed, Feb 26 2025 7:19 AM

ఎన్నికల జాగారం

ఎన్నికల జాగారం

● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్‌ ● పట్టభద్రులు, టీచర్‌ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: Ððl$§ýl-MŠS-&MýS-È…¯]l-VýS-ÆŠ‡-&-°-gêÐ]l*-»ê§Šæ-&-B-¨-Ìê»ê§Šæ °Äñæ*-fMýS-Ð]lÆý‡Y GÐðl$Ã-ÎÞ G°²MýSÌS çœ$rt… ™èl$¨ A…M>°MìS ^ólÆý‡$-MýS$…¨. ´ùÍ…VŠæMýS$ 48VýS…-rÌS Ð]l¬…§ól {ç³^éÆý‡… °Íí³ ÐólĶæ*-ÍÞ E…yýl-yýl…-™ø ™ðlÆý‡-Ððl-¯]l$-MýS- A¿ýæÅ-Æý‡$¦ÌS Ð]l$…{™é…VýS… Ððl¬§ýl-OÌñæ…¨. ¯éË$VýS$ ´ë™èl hÌêÏ-ÌZÏ° Ððl¬™èl¢… 42AòÜ…½Ï Ý릯éÌS ç³Ç«¨ÌZ fÆý‡$-VýS$-™èl$¯]l² ç³rt¿ýæ-{§ýl$ÌS, sîæ^èlÆŠ‡ GÐðl$Ã-ÎÞ G°²MýS-ÌSOò³ DÝëÇ çÜÆý‡Ó{™é E™èlP…uý‡ ¯ðlÌS-Mö…¨. ´ùsîæ-ÌZ E¯]l² ÐéÆý‡…-§ýlÆý‡* VðSË$ç³#¯]l$ {糆Úët-™èlÃ-MýS…-V> ¡çÜ$-MøÐ]l-yýl…-™ø KrÆý‡Ï Ððl¬VýS$YOò³ BçÜMìS¢ Mö¯]l-Ýë-VýS$-™ø…¨. ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS ÑfĶæ$… MøçÜ… Æ>çÙ‰ A{VýS-¯éĶæ$-MýS-™èlÓ… {ç³^éÆý‡… ^ólĶæ$-yýl…-™ø VýS™èl G°²MýSÌS MýS…sôæ DÝëÇ Ð]l$Ç…™èl §ýl*MýS$-yýl$-V> A¿ýæÅ-Æý‡$¦-Ë$ ™èlÌS-ç³-yýl$-™èl$-¯é²Æý‡$. {ç³^éÆý‡…-ÌZ JMýS-Ç° Ñ$…_ Ð]l$ÆöMýSÆý‡$ àÒ$Ë$ CçÜ*¢ KrÆý‡ÏMýS$ ^ólÆý‡$-Ð]lÄôæ$Å {ç³Ä¶æ$-™èl²… ^ólÔ>Æý‡$. ¯ólyýl$ ÕÐ]l-Æ>{† ç³…yýl$VýS Ð]l¬WíÜ, VýS$Æý‡$-ÐéÆý‡… E§ýlĶæ$… 8¯]l$…^ól »êÅÌñæsŒæ õ³ç³-ÆŠ‡Oò³ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l*-°² KrÆý‡$Ï ÐólĶæ$yýl… Ððl¬§ýl-ÌS-Ð]l#-™èl$…¨. ©…™ø A¿ýæÅ-Æý‡$¦-Ë$ G°²MýSÌS gêV>Æý‡… ^ólĶæ*-ÍÞ ˘Ð]lÝù¢…¨.

టీచర్ల స్థానానికి హోరాహోరీ

ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్‌ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్‌టీయూ ఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్‌సీపీఎస్‌ఈ యూనియన్‌ బలపర్చిన తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్స్‌ పెండింగ్‌, పే స్కేల్‌, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు

పట్టభద్రులు 3,55,159

టీచర్లు 27,088

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement