భౌతిక, రసాయన శాస్త్రం.. | - | Sakshi
Sakshi News home page

భౌతిక, రసాయన శాస్త్రం..

Published Fri, Feb 28 2025 1:18 AM | Last Updated on Fri, Feb 28 2025 1:17 AM

భౌతిక, రసాయన శాస్త్రం..

భౌతిక, రసాయన శాస్త్రం..

భౌతిక, రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే పాఠాలను అర్థం చేసుకోవాలని లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్‌బాబు తెలిపారు.

● పుటాకార దర్పణాల, కుంభకారా దర్పణాల కిరణ చిత్రాలు బాగా సాధన చేయాలి.

● తుల్య రసాయన సమీకరణాలకు సంబంధించిన సమస్యలు ప్రాక్టీస్‌ చేయాలి.

● ఆమ్లా, క్షారాలా పీహెచ్‌ విలువలు గుర్తుంచుకోవాలి.

● దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి గురించి వేసే ప్రశ్నలపై సమాధానాలు రాయాలి.

● 20 మూలకాల ఎలక్ట్రాన్‌ విన్యాసం తెలిసి ఉండాలి.

● పౌలీ వర్జన నియమం, ఆఫ్‌ బౌ నియమం, హుండ్‌ నియమం చదువుకోవాలి.

● ఆధునిక అవర్తన పట్టిక ధర్మాలు ప్రతిసారి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

● లోహ శాస్త్రంలో ఖనిజాలు, దాతువులు వాటి ఫార్ములాలు తెలిసి ఉండాలి.

● కర్బన రసాయన శాస్త్రంలో అల్కేన్‌, అల్కీ న్‌, ఆల్కైన్‌ల మధ్య భేదాలు తెలిసి ఉండా లి. నామీకరణ సూత్రాలు చదువుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement