● నర్సాపూర్(జి) మండలానికి చెందిన ఓ వ్యక్తి 2022, మార్చి 23న కులాంతర వివాహం చేసుకున్నారు. అదే ఏడాది మే 24న ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్లు దాటినా ప్రోత్సాహం అందలేదు. అధికారులను అడిగితే త్వరలోనే ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని చెబుతున్నారు.
● మామడ మండలానికి చెందిన రవి 2024లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment