
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీ జరుగుతోంది. విదేశాలలో ఉన్న తెలుగువారు తమ కథ, కవితలను ఈ పోటీకి పంపించవచ్చు.
ప్రవాసులు తమ రచనలను telugusac@yahoo.com కు పరిశీలన కోసం పంపవచ్చు. కవితలు, రచనలు 2021 నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment