విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
7
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్‌ఎస్) జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 514.80 అడుగుల వద్ద ఉంది. ఇది 139.9642 టీఎంసీలకు సమానం.
తిరుపతమ్మకు జేజేలు
పెనుగంచిప్రోలు: జైజై తిరుపతమ్మ అంటూ భక్తజనం ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు జేజేలు పలికారు. భక్తులతో క్యూలు కిటకిటలాడాయి.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


