పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Fri, Apr 4 2025 1:10 AM | Last Updated on Fri, Apr 4 2025 1:10 AM

పల్నా

పల్నాడు

శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.

నిత్యాన్నదానానికి విరాళం

మోపిదేవి: వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి నిత్యన్నదానానికి కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్‌ రూ. లక్ష విరాళాన్ని గురువారం అందజేశారు.

కొనసాగుతున్న సదరం క్యాంప్‌

తెనాలిఅర్బన్‌: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్‌ గురు వారం కొనసాగింది. పలు విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు.

7

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement