కంప్యూటర్‌ సెంటర్‌ కోసం.. | - | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం..

Apr 7 2025 1:19 AM | Updated on Apr 7 2025 1:19 AM

కంప్య

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం..

కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌తో పాటు ఆన్‌లైన్‌, జిరాక్స్‌ షాపు కోసం దరఖాస్తు చేసుకున్న. విద్యార్థులు, ఇతరులకు కంప్యూటర్‌ శిక్షణ ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌ సేవలను అందించి ఉపాధి పొందుతా.

– మహేందర్‌, పెద్దపల్లి

వీడియో, ఫొటోగ్రఫీ

వీడియో, ఫొటోగ్రఫీలో అనుభవం ఉంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాలతో అందుకు అవసరమైన కెమెరా కొనుగోలు చేసుకుంటా. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతా.

– కల్వల సందీప్‌, పెద్దకల్వల

డెయిరీ స్థాపించుకుంటా

మాది పెద్దపల్లి శివారు చందపల్లి. డెయియిరీ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలనే ఆలోచనతో దరఖాస్తు చేశా. యూనిట్‌ మంజూరైతే మంచి ఆదాయం పొందుతా. ఇందుకోసమే నేను దరఖాస్తు చేసుకున్న.

– గొడుగు మహేశ్‌, చందపల్లి

లేడీస్‌ ఎంపోరియం ఏర్పాటు చేస్తా

నేను ఎంబీఎ చదువుకున్నా. ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకం కింద రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. రుణం మంజూరైతే బ్యూటీపార్లర్‌, లేడీస్‌ ఎంపోరి యం ఏర్పాటు చేసుకుంటా.

– జూపాక స్నేహ, మూలసాల

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

ఆన్‌లైన్‌లో ఇబ్బందులు తలెత్తి రాజీవ్‌ యువ వికాసం కోసం దరఖాస్తు చేయ లేని వారు, చేసినవారు అందిస్తున్న దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఇందుకోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలు కూడా అందిస్తున్నాం. – శ్రీనివాస్‌, ఎంపీడీవో, పెద్దపల్లి

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం.. 
1
1/4

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం..

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం.. 
2
2/4

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం..

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం.. 
3
3/4

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం..

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం.. 
4
4/4

కంప్యూటర్‌ సెంటర్‌ కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement