● నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలు ● గడువు తీరిన వాటిని
ఇవి కేక్‌లు తయారు చేసేందుకు వినియోగించే రసాయనాలు, ముడిపదార్థాలు. 2022 డిసెంటర్‌లో వీటిని తయారు చేసినట్లు బాటిళ్లపై ముంద్రించి ఉంది. తయారీ తర్వాత 24 నెలల్లోపే వీటిని వినియోగించాలి. కేక్‌పై పూయడానికి వినియోగిస్తున్న క్రిమ్‌బాటిల్‌పై 2023 సెస్టెంబర్ 26న తయారు చేసినట్లు ముద్రించి ఉండగా, 2024 సెప్టెంబర్ 24లోపే వినియోగించాలని ఉంది. రామగుండం బల్దియా అధికారులు బుధవారం ఓ బేకరీలో తనిఖీ చేయగా ఇవి వెలుగులోకి వచ్చాయి.
అపరిశుభ్రంగా కనిపిస్తున్న ఈ ఆయిల్ డబ్బాను గమనించారా? గోదావరిఖనిలోని ఓ బేకరీలో ఇందులోని ఆయిల్‌తోనే సమోసాలు తయారు చేస్తున్నారు. వాడిన ఆయిల్‌నే మళ్లీ వినియోగిస్తున్నారు. రంగుమారి మడ్డిపట్టి ఉంది. బల్దియా అధికారుల తనిఖీల్లో ఇది వెలుగు చూసింది.
● నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలు ● గడువు తీరిన వాటిని
● నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలు ● గడువు తీరిన వాటిని


