చౌరస్తాతో వ్యాపారాలు వృద్ధి | - | Sakshi
Sakshi News home page

చౌరస్తాతో వ్యాపారాలు వృద్ధి

Nov 23 2025 8:47 AM | Updated on Nov 23 2025 8:49 AM

వెంకట్రావుపల్లి చౌరస్తా నుంచి ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి, సిద్దిపేట వరకు రాకపోకలు సాగుతుంటాయి. ఎక్కువగా రవాణా ఉండడంతో చాలా మంది ఈ చౌరస్తాలో వ్యాపారాలు చేస్తున్నారు. లారీ యజమానులు, ఇతర వాహనదారులు ఇక్కడే ఆగి టిఫిన్లు, భోజనం చేస్తుంటారు. – కరుణాకర్‌, బిర్యానీ పాయింట్‌, వెంకట్రావుపల్లి

అన్ని దొరుకుతాయి

వెంకట్రావుపల్లిలో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. నిత్యావసర వస్తువులు, పెళ్లిళ్లకు ఫొటో, వీడి యో డ్రెస్సులు, సారీస్‌ తదితర షాపులు ఉన్నాయి. లేడీస్‌ ఎంపోరియాలతో మహిళలకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. గతంలో పల్లెలా ఉన్న వెంకట్రావుపల్లి పట్టణంలా అందంగా కనిపిస్తోంది. – నల్లాల శ్రీలత, వెంకట్రావుపల్లి

చౌరస్తాతో వ్యాపారాలు వృద్ధి
1
1/1

చౌరస్తాతో వ్యాపారాలు వృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement