
నటి శోభిత ధూళిపాళ ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది

నాగచైతన్యతో శోభిత డేటింగ్ చేస్తోందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి

అంతేకాదు ఇటీవల లండన్‌లో వీరిద్దరు లంచ్ డేట్‌కు వెళ్లిన ఫొటో బయటకు వచ్చింది

అప్పటి నుంచి శోభిత ధూళిపాళకు సంబంధించిన ఏ వార్త అయిన ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ మారింది

తెలుగు అమ్మాయి అయిన శోభిత గుఢాచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత అడివి శేష్ నటించిన ‘మేజర్’ చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది

హాలీవుడ్‌లోనూ ‘మంకీ మ్యాన్’ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటించింది

భాషతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో అలరిస్తోంది

అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది

తరచూ తన హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతిపొగోడుతుంది

తాజాగా శారీలో హోయలు పోతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది

ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


