
జల్నా: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల అధికార సంకీర్ణ కూటమి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి రావు సాహెబ్ దన్వే శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ పేరుతో ప్రచారం చేసుకుని సీట్లు గెలుచుకున్న శివసేన ఎన్నికల తర్వాత బీజేపీని వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment