Danve
-
25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు: బీజేపీ
జల్నా: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల అధికార సంకీర్ణ కూటమి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని కేంద్ర మంత్రి రావు సాహెబ్ దన్వే శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ పేరుతో ప్రచారం చేసుకుని సీట్లు గెలుచుకున్న శివసేన ఎన్నికల తర్వాత బీజేపీని వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. -
సామాన్యుల సౌకర్యాలపైనే రైల్వే బడ్జెట్ దృష్టి
ముంబయి: సామాన్యులకు సౌకర్యాలను అందించడంపై సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రధాన దృష్టి పెట్టిందని మహరాష్ట్ర బిజెపి వెల్లడించింది. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా బడ్జెట్ ను రూపొందించారంటూ ప్రస్తుత రైల్వే బడ్జెట్ ను ప్రశంసించింది. బడ్జెట్ లో సామాన్యులకు పెద్ద పీట వేశారని అదే సమయంలో టికెట్ చార్జీల పెంపు లేకుండా చేశారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వే ప్రశంసించారు. చర్చిగేట్-విరార్, సిఎస్టీ-పాన్వెల్ కృత్రిమ కారిడార్లతో ముంబైలో రైలు ప్రయాణీకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.