తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం: అమిత్‌ షా | Amit Shah Attend Telangana Liberation Day Meeting In Nirmal | Sakshi
Sakshi News home page

Amit Shah: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం’

Published Fri, Sep 17 2021 4:54 PM | Last Updated on Fri, Sep 17 2021 5:35 PM

Amit Shah Attend Telangana Liberation Day Meeting In Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌: తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్‌ షా అన్నారు.

చదవండి:
తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం: బండి సంజయ్‌
తెలంగాణ విమోచన దినోత్సవం: స్ఫూర్తిదాయక పోరాటం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement