సాక్షి, విజయవాడ: రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మరోవైపు.. సీఎం చంద్రబాబు రేపు(మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రమంత్రులను చంద్రబాబు కలవనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment