న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాలో భాగంగా ఆరు లోక్‌సభ సీట్లకు, 12 అసెంబ్లీ సీట్లకు పేర్లను ఖరారు చేసింది అధిష్టానం.ఈ మేరకు మంగళవారం రాత్రి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
లోక్‌సభ అభ్యర్థులు
1. విశాఖపట్నం- పులుసు సత్యనారాయణరెడ్డి
2. అనకాపల్లి- వేగి వెంకటేశ్
3. ఏలూరు- శ్రీమతి లావణ్య కావూరి
4. నర్సరావుపేట- జి.ఎ. సుధాకర్
5. నెల్లూరు- కొప్పుల రాజు
6. తిరుపతి- చింతామోహన్
అసెంబ్లీ అభ్యర్థులు..
1. టెక్కలి- కిల్లి కృపారాణి
2. భీమిలి-అడ్డాల వెంకట వర్మరాజు
3. విశాఖపట్నం సౌత్- వి. సంతోష్
4. గాజువాక- లక్కరాజు రామారావు
5. అరకు వాలీ-సెట్టి గంగాధరస్వామి
6. నర్సీపట్నం-రుతల శ్రీరామమూర్తి
7. గోపాలపురం- ఎస్. మార్టిన్ లూథర్
8. యెర్రగొండపాలెం- బుదల అజితా రావు
9. పర్చూర్- శివ శ్రీలక్ష్మీ జ్యోతి
10. సంతనూతలపాడు-విజేష్ రాజ్ పాలపర్తి
11. గంగాధర నెల్లూరు-రమేష్ బాబు
12. పూతలపట్టు-ఎంఎస్ బాబు
Comments
Please login to add a commentAdd a comment