11న పెట్రోల్‌ బంక్‌ల ముందు నిరసన: ఉత్తమ్‌ | Congress Party Protest in front of petrol bunks on 11th June | Sakshi
Sakshi News home page

11న పెట్రోల్‌ బంక్‌ల ముందు నిరసన: ఉత్తమ్‌

Published Wed, Jun 9 2021 6:15 AM | Last Updated on Wed, Jun 9 2021 6:15 AM

Congress Party Protest in front of petrol bunks on 11th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని పెట్రోల్‌ బంక్‌ల ముందు ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 5 నెలల్లోనే 43 సార్లు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచారని, దీనికి నిరసనగా కోవిడ్‌ నిబంధనల అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement