
రైల్వే అధికారులతో మాట్లాడుతున్న ఎంపీ జీవీఎల్
సాక్షి, లక్ష్మీపురం (గుంటూరు): ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ పారిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందో లేదో చూడాలన్నారు. బద్వేలులో బీజేపీ పూర్తి శక్తి సామర్థ్యంతో పోటీ చేస్తుందన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. గుంటూరు రైల్వే డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని, బెంచ్‌ల కోసం ఎంపీ నిధులనుంచి రూ.50 లక్షలు ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment