GVL Narasimha Rao Slams Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్‌ ఏంటి బాబు?

Published Sun, Nov 20 2022 1:46 PM | Last Updated on Sun, Nov 20 2022 3:20 PM

GVL Narasimha Rao Slams Chandrababu Naidu - Sakshi

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును శ్రీరాముడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను జీవీఎల్‌ ఖండించారు.

ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్‌ ఏంటి? అని నిలదీశారు.చంద్రబాబు ఆరాటం లోక కళ్యాణం కోసం కాదని, లోకేష్‌ కళ్యాణార్థం అని అందరికీ తెలుసని ఎంపీ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement