సాక్షి, తాడేపల్లి: తాము చేసిన సర్వేలంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ ఐ-ప్యాక్ ట్వీట్ చేసింది. ఏపీలో ఐ-ప్యాక్ సర్వే ఫలితాలు అంటూ ఓ ఛానల్‌లో వచ్చిన వార్తలను ఐ-ప్యాక్ సంస్థ ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
తాము ఎలాంటి సర్వేలు చేయలేదని వెల్లడించింది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఐ-ప్యాక్ పేర్కొంది.
చదవండి: ప్చ్.. అవినీతిని గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు
A media channel in Andhra Pradesh has shared a fake survey linking it to I-PAC.
— I-PAC (@IndianPAC) August 31, 2023
Let's set the record straight: I-PAC does NOT conduct any surveys.
Any survey attributed to us on media/social media platforms is entirely untrue. These are baseless and desperate attempts by…
Comments
Please login to add a commentAdd a comment