సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు | Internal Clash in Sattenapalli TDP have come out Once again | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

Published Tue, Dec 6 2022 3:57 PM | Last Updated on Tue, Dec 6 2022 5:47 PM

Internal Clash in Sattenapalli TDP have come out Once again - Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. నగరంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో వైవీ ఆంజనేయుల వ్యతిరేకవర్గం అత్యవసరంగా సమావేశమైంది.

ఈ సమావేశానికి ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానికులకే సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని వైవీ ఆంజనేయులు వ్యతిరేకవర్గం డిమాండ్‌ చేస్తోంది. 

చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement