సత్తెనపల్లె: మంత్రి అంబటి రాంబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ప్రతీరోజూ వాకింగ్ చేస్తూ సత్తెనపల్లె ప్రజలను పలకరించే అంబటి రాంబాబు స్టైల్ మార్చారు. ఈరోజు బుల్లెట్ బండిపై సత్తెనపల్లెంతా తిరిగి పట్టణ ప్రజలను పలకరించారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment