
తాడేపల్లి: సబ్‌ప్లాన్‌పై రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని రాతలు రాస్తే బాగుంటుంది మంత్రి మేరుగ నాగార్జున చురకలంటించారు. సబ్‌ప్లాన్ నిధులను బాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నావ్ రామోజీ అంటూ మంత్రి మేరుగ నిలదీశారు.
‘సబ్‌ప్లాన్‌పై రామోజీ వాస్తవాలు తెలుసుకోవాలి. చంద్రబాబు హయాంలో నీ రాతలు ఏమయ్యాయి?. సబ్‌ప్లాన్ నిధులను బాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నావ్?. చంద్రబాబు హయాంలో అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు. ప్రభుత్వంపై దత్తపుత్రుడు అవాస్తవాలు మాట్లాడుతున్నాడు.దళిత వ్యతిరేకి చంద్రబాబుకు పవన్ ఎలా మద్దతు తెలిపారు’ అని మేరుగ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment