పవన్‌ కల్యాణ్‌కు ఓయూ విద్యార్థుల వార్నింగ్‌ | OU Students Warning To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌కు ఓయూ విద్యార్థుల వార్నింగ్‌

Published Wed, Nov 8 2023 2:28 PM | Last Updated on Wed, Nov 8 2023 2:59 PM

Ou Students Warning To Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ ఒక  బ్రోకర్‌ అంటూ ఓయూ విద్యార్థులు ఏకిపారేశారు. పవన్‌ ఓ ఐటమ్‌ సాంగ్‌ చేసే వ్యక్తి అని, ప్రజా సమస్యలపై ఏనాడూ పోరాడలేదని మండిపడ్డారు.

‘ప్రజా సమస్యలపై పవన్‌ ఏనాడూ పోరాడలేదు. పవన్‌ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం. పవన్‌ కల్యాణ్‌ణు తరిమికొడతాం’’ అంటూ ఓయూ విద్యార్థులు హెచ్చరించారు.
 చదవండి: తుస్సుమనిపించిన పవన్‌.. ఎందుకంత వణుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement